ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది రష్మిక. ఈ మూవీ మొదటి భాగంలో శ్రీవల్లి గా రష్మిక నటన అబ్బురపరిచింది. పుష్ప 2 లో అంతకుమించి అన్నట్లుగా ఆమె క్యారెక్టర్ డిజైన్ చేశారట సుకుమార్. ఈ సినిమా కోసం అటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.