ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. అల్లు అర్జున్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. అయితే ఈ పుష్ప 2 సెట్స్ మీదకు ఫిబ్రవరి నెలలో తాను అడుగుపెట్టబోతున్నట్లు చెప్పిన రష్మిక.. ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ చేసేలా ఉండనుందని చెప్పుకొచ్చింది.