దీంతో ఆమెపై సీరియస్ నిర్ణయం తీసుకునేందుకు ఇండస్ట్రీ రెడీ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. రష్మిక మందన్న.. కన్నడ నుంచి వచ్చిన బ్యూటీ. మొదట అక్కడే ఇండస్ట్రీకి పరిచయం అయి.. హీరోయిన్గా తెరపై మెరిసింది. అయితే ఇప్పుడు రష్మికపై కన్నడిగులు మండిపడుతున్నారు. మొదటి హిట్ ఇచ్చిన ఇండస్ట్రీని ఇప్పుడు రష్మిక లైట్ తీసుకుంటుందంటూ ఆమె తీరుపై సీరియస్ అవుతున్నారు. Instagram/Photo)
గతంలో అక్షయ తృతీయ తో ప్రారంభించి.. భారతదేశం అంతటా ప్రింటింగ్ , బహిరంగ, టీవీలలో ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీకి చెందిన అందమైన డిజైన్లను రష్మిక ప్రమోట్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈమె ప్రవర్తన వల్ల కర్ణాటక ఇండస్ట్రీలో ఈమెపై పూర్తిస్థాయిలో వ్యతిరేక భావం కలుగుతున్న నేపథ్యంలో తమ రిటైల్ సంస్థ ఇమేజ్ తగ్గిపోతుందని ఆలోచించిన ఖజానా నిర్వాహకులు ఆమెను తప్పించారు. Rashmika mandanna instagram
నా జ్యువెలరీ చైర్పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల రష్మికకు బదులుగా త్రిష ను తీసుకోబోతున్నామంటూ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్రిష ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవడం ఆమె కెరియర్ కు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. Rashmika Mandanna (Photo Twitter)