హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: ఆచార్య సహా రష్మిక తన కెరీర్‌లో ఇన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందా..

Rashmika Mandanna: ఆచార్య సహా రష్మిక తన కెరీర్‌లో ఇన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందా..

Rashmika Mandanna : రష్మిక మందన్న తెలుగులో ‘ఛలో’ సినిమాతో పరిచమైన ఈ భామ.. ఆ తర్వాత తనదైన దూకుడుతో టాలీవుడ్‌లో దూసుకుపోతుంది. ఇంత తక్కువ కెరీర్‌ స్పాన్‌లో ఆచార్య సినిమా సహా పలు ప్రాజెక్ట్స్‌ను రిజెక్ట్ చేసిందా.. ? అంటే ఔననే అంటున్నాయి. ఈ ఇయర్ విడుదలైన ఆచార్య సినిమాలో ముందుగా పూజా హెగ్డే పాత్ర కోసం రష్మిక మందన్న సంప్రదించారట. ఈ సినిమానే కాకుండా ఈమె పలు ప్రాజెక్ట్స్‌ను రిజెక్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Top Stories