Home » photogallery » movies »

RASHMIKA MANDANNA REJECTED MOVIES ALONG WITH CHIRANJEEVI RAM CHARAN ACHARYA HERE ARE THE LIST TA

Rashmika Mandanna : ఆచార్య సహా రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..

Rashmika Mandanna | సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన పాత్రను వేరే హీరోల దగ్గరకు వెళ్తు ఉంటాయి. అలాగే ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్రను మరో కథానాయిక చేయడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఒక్కోసారి ఆయా పాత్రలు మిస్ చేసుకున్న పాత్రలు వేరే వాళ్లుకు మంచి సక్సెస్ అందించిన సందర్భాలు కోకొల్లలు. ప్రస్తుతం తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్న రష్మిక మందన్న తన కెరీర్‌లో కొన్ని సూపర్ హిట్స్ సినిమాలు ఒదులుకున్న సందర్భాలున్నాయి. ఇక రాబోయే చిరంజీవి, రామ్ చరణ్‌ల్ ‘ఆచార్య’లో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నను అడిగారు. ఆమెకు డేట్స్‌తో అడ్జస్ట్ చేయలేకనో మరో కారణంగా ఈ సినిమా ఒదులుకొంది. ఆచార్యతో పాటు రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన మరికొన్ని సూపర్ హిట్స్ మూవీలు కూడా ఉన్నాయి. అవేమిటో మీరు ఓ లుక్కేయండి.