హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika - RRR: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై రష్మిక స్పందన ఇదే..

Rashmika - RRR: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై రష్మిక స్పందన ఇదే..

Oscar - RRR - Rashmika Mandanna | ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ మూవీ మన దేశం తరుపున ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని అందరు ఆకాక్షించారు. తాజాగా ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్‌ నామినేట్ కాలేదు. దీనిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రష్మిక ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌‌కు నామినేట్ కాకపోవడంపై స్పందించారు.

Top Stories