Home » photogallery » movies »

RASHMIKA MANDANNA PUSHPA STAR SAREE SWAG LATEST PHOTS TRENDING IN SOCIAL MEDIA EVK

Rashmika Mandanna: "పులుపెక్కిస్తున్న శ్రీ‌వ‌ల్లి".. చీరకట్టులో రష్మిక క్లాసీ లుక్!

Rashmika Mandanna | రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటించింది. తాజాగా చీరకట్టులో రష్మిక క్లాసీ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.