Rashmika Mandanna: శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.ఈ భామ అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘పుష్ప’ మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. తాజాగా రష్మిక .. షూటింగ్‌లో విరామం దొరకడంతో ఇలా పూల తలపాగాతో వెరైటీ లుక్స్‌తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.