Rashmika Mandanna : రెడ్ డ్రెస్‌లో కనువిందు చేస్తోన్న రష్మిక మందన్న.. పిక్స్ వైరల్..

Rashmika Mandanna | శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఈ యేడాది రష్మిక మందన్న ‘సుల్తాన్’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.