హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde - Rashmika: ఆ విషయంలో పూజా హెగ్డే కంటే రష్మిక మందన్నకు క్రేజ్ ఎక్కువ.. సాక్ష్యం ఇదిగో..

Pooja Hegde - Rashmika: ఆ విషయంలో పూజా హెగ్డే కంటే రష్మిక మందన్నకు క్రేజ్ ఎక్కువ.. సాక్ష్యం ఇదిగో..

Pooja Hegde - Rashmika Mandanna | పూజా హెగ్డే, రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా సత్తా చూపెడుతున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఇంట గెలిచి రచ్చ గెలుచే పనిలో పడ్డారు. కానీ టాప్ టక్కర్ సాంగ్‌తో రష్మిక మందన్న మ్యానియా మొదలైందని చెబుతున్నారు.

Top Stories