Home » photogallery » movies »

RASHMIKA MANDANNA OPEN COMMENTS ON KOLLYWOOD HERO VIJAY SLB

Rashmika Mandanna: కాలేజీ రోజుల్లో పడిచచ్చేదాన్ని! క్రష్ రివీల్ చేసిన రష్మిక మందన్నా

Rashmika Mandanna: ఛలో అంటూ తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది రష్మిక మందన్న. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించింది. తనదైన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.