రష్మిక పుష్పతో నేషనల్ క్రష్‌గా మారింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఫుల్‌గా పెరిగింది. ఇప్పుడు ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్లో బిజీగా మారింది. రష్మిక బాలీవుడ్ బిగ్ బీతో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో పాటు మిషన్ మంజులో కూడా ఈ భామ నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి వారసుడు సినిమలో కూడా యాక్ట్ చేస్తుంది రష్.