Home » photogallery » movies »

RASHMIKA MANDANNA LOOKS SUPER CUTE SHARES PICS ON INSTA SR

క్యూట్ నెస్‌‌‌‌తో కుర్ర హృదయాలను దోచేస్తోన్న రష్మిక..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు'లో చేస్తోంది. ఈ సినిమా జనవరి 11న విడుదలకు సిద్దమవుతోంది.