హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: రష్మిక మందన్న హాట్ షో.. బటన్స్ విప్పుతూ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Rashmika Mandanna: రష్మిక మందన్న హాట్ షో.. బటన్స్ విప్పుతూ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు. ఇక ఈ భామ తెలుగులో నటించిన లేటెస్ట్ సినిమా సీతారామంలో నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Top Stories