పదునైన చూపులతో చంపేస్తోన్న రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోషూట్

రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో..విజయ్,రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న 'డియర్ కామ్రెడ్' సినిమాపై భాగానే అంచనాలు ఏర్పాడ్డాయి. దానికి తోడు సినిమా టీజర్ కూడా అదరగొట్టింది. అయితే ఆ మధ్య విడుదైన "దేవదాస్" సినిమా అనుకున్నంతగా అలరించకపోవడంతో కొద్దిగా వెనుకబడింది రష్మిక.