Home » photogallery » movies »

RASHMIKA MANDANNA LATEST PHOTO SHOOT VIRAL ON SOCIAL MEDIA SLB

Rashmika Mandanna: రష్మిక మందన్న హాట్ గేర్.. పిచ్చెక్కించే పోజులతో రచ్చ రచ్చ!!

Rashmika Mandanna Photo Shoot: అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించింది రష్మిక మందన్న. తనదైన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు ఆమె కెరీర్‌కి పూల బాటలు వేశాయి.