హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: గ్లామర్ విషయంలో గేట్లు ఎత్తేసిన రష్మిక మందన్న.. ఇది నెక్ట్స్ లెవల్..

Rashmika Mandanna: గ్లామర్ విషయంలో గేట్లు ఎత్తేసిన రష్మిక మందన్న.. ఇది నెక్ట్స్ లెవల్..

Rashmika Mandanna | రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది. నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన ఈ భామ.. ’పుష్ప’తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. రీసెంట్‌గా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఈ భామ.. ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం రెచ్చిపోయింది. అంతేకాదు అందాల గేట్లు తెరిచింది.

Top Stories