Home » photogallery » movies »

RASHMIKA MANDANNA LATEST CLEAVAGE SHOW IN PUSHPA MOVIE PROMOTIONS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Rashmika Mandanna : ’పుష్ప’ ప్రమోషన్స్‌లో రెచ్చిపోయిన రష్మిక మందన్న.. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టిన శ్రీవల్లి..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ’పుష్ప’కేరళ ప్రమోషన్స్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. దీంతో కెమెరాలన్ని క్లిక్ మనిపించాయి.