హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna : బికినీలో రష్మిక మందన్న.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Rashmika Mandanna : బికినీలో రష్మిక మందన్న.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేశారు. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కోసం బికినీలో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories