హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: త‌గ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ.. హిట్‌తో రేటు పెంచేసిన ర‌ష్మిక!

Rashmika Mandanna: త‌గ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ.. హిట్‌తో రేటు పెంచేసిన ర‌ష్మిక!

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న ఈ క‌న్న‌డ బ్యూటీ టైం ఇప్పుడు బాగా న‌డుస్తుంది. గీత గోవిందంతో తెలుగులో సూప‌ర్ పాపులారిటీ సాధించిన ర‌ష్మిక. తాజాగా పుష్ప మూవీతో నేష‌న‌ల్ వైడ్ ఫ్యాన్స్‌ను బాగా పెంచుకొంది. దీంతో ఈ అమ్మ‌డు రెమ్యున‌రేష‌న్ పెంచాల‌ని భావిస్తోంది.