Home » photogallery » movies »

RASHMIKA MANDANNA HIKE REMUNARATION AFTER SUCCESS OF ALLU ARJUN SUKUMARS PUSHPA MOVIE HERE ARE THE DETAILS TA

Rashmika Mandanna : ‘పుష్ప’ సక్సెస్‌తో జోష్‌లో రష్మిక మందన్న.. తగ్గేదేలే అంటున్న మంగళూరు భామ..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్‌తో ‘భీష్మ’.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ’పుష్ప’తో వరుసగా మూడు హిట్స్ అందుకొని హాట్రిక్ సక్సెస్ అందుకుంది.