హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన రష్మిక మందన.. వీడియో వైరల్.. !

Rashmika Mandanna: అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన రష్మిక మందన.. వీడియో వైరల్.. !

తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ రష్మిక, పుష్పతో ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా మారింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామ్ పేరే వినిపిస్తోంది. తాజాగా రష్మిక తన అభిమానికి ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.