హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika: రష్మిక మందన్న కంటే ముందు హిందీలో లక్ పరీక్షించుకున్న దక్షిణాది హీరోయిన్స్ వీళ్లే..

Rashmika: రష్మిక మందన్న కంటే ముందు హిందీలో లక్ పరీక్షించుకున్న దక్షిణాది హీరోయిన్స్ వీళ్లే..

Rashmika Mandanna | ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇపుడీ ఫార్ములాను అక్షరాల పాటిస్తోంది శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న. సౌత్‌లో టాప్ కథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్‌లోనే ఇపుడు బాలీవుడ్‌ బాట పట్టింది. ఇప్పటికే బీటౌన్‌లో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పింది రష్మిక మందన్న.