హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: ఆ హీరో పిలిచే విధానం.. నాకు నచ్చదు.. రష్మిక షాకింగ్ కామెంట్స్

Rashmika Mandanna: ఆ హీరో పిలిచే విధానం.. నాకు నచ్చదు.. రష్మిక షాకింగ్ కామెంట్స్

తెలుగు, తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక మందన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. అటు బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ బిజీగా మారింది. ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుంది. తాజాగా సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న 'యానిమల్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను తాజాగా రష్మిక పంచుకుంది.

Top Stories