Home » photogallery » movies »

RASHMIKA MANDANNA CROSS 32 MILLION FALLOWERS IN SOCIAL MEDIA SB

Rashmika Mandanna: సమంత సైలంట్.. రష్మికకు పెరిగిపోతున్న క్రేజ్.. !

సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోల కంటే.. హీరయిన్లకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికకు... ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.ఆమె 30 మిలియన్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతుంది.