Rashmika Mandanna : రష్మిక మందన్న ఖాతాలో మరో ఖతర్నాక్ రికార్డ్..బన్నీ హీరోయిన్ దూకుడు మాములుగా లేదుగా..

Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక, లేటెస్ట్ గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది రష్మిక.

  • |