Home » photogallery » movies »

RASHMIKA MANDANNA CLEARS A RUMOUR ABOUT HER PET DOG AURA ON TWITTER GOES VIRAL SR

Rashmika Mandanna : పెట్ డాగ్‌‌ విషయంలో వచ్చిన రూమర్‌‌పై రష్మిక మండిపాటు.. నిజం లేదని ఖండన... ఇష్యూ వైరల్..

Rashmika Mandanna : రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైయ్యారు. సుకుమార్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్థాయిలో పాపులరైన రష్మిక తాజగా తన పెట్ డాగ్ విషయంలో వస్తున్న ఓ రూమర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.