Home » photogallery » movies »

RASHMIKA MANDANNA CLARITY ON DATING WITH VIJAY DEVARAKONDA SLB

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో డేటింగ్‌! ఆగండి.. చేప్తానంటూ క్లారిటీ ఇచ్చిన రష్మిక

Rashmika Mandanna Dating Issue: విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న డేటింగ్ చేస్తోందని, ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమంలో మునిగి తేలుతున్నారనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై తనదైన కోణంలో రియాక్ట్ అయింది రష్మిక.