హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna : మాల్దీవ్స్‌ వెకేషన్‌ నుంచి తిరిగి వచ్చేసిన రష్మిక విజయ్‌లు.. పిక్స్ వైరల్..

Rashmika Mandanna : మాల్దీవ్స్‌ వెకేషన్‌ నుంచి తిరిగి వచ్చేసిన రష్మిక విజయ్‌లు.. పిక్స్ వైరల్..

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేశారు. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు.

Top Stories