Home » photogallery » movies »

RASHMI GAUTHAM LIP LOCK TO HER BESTIE PUPPY PHOTOS GOES VIRAL SK

Rashmi Gautham: రష్మీ గౌతమ్ లిప్ కిస్.. తన బెస్టీపై ముద్దుల వర్షం.. ఫొటోలు వైరల్

Rashmi Gautham: రష్మీ గౌతమ్.. ఈ జబర్దస్త్ బ్యూటీకి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇటు జబర్దస్త్ కామెడీ షో.. అటు సినిమాలతో రష్మీ బిజీ బిజీగా ఉంది. ఐతే సోషల్ మీడియాలో యాక్టిక్‌గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన కొత్త వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. తన బెస్టీని లిప్ కిస్సులతో ముద్దుల్లో ముంచెత్తింది. ఇంతకు అది ఎవరో తెలుసా..?

  • |