Home » photogallery » movies »

RASHMI GAUTAM TO SUDIGALI SUDHEER HERE IS MOST ELIGIBLE BACHELORS OF TELUGU SMALL SCREEN CELEBRITIES MNJ

Small Screen Celebrities: 30 ఏళ్లు నిండినా బ్యాచుల‌ర్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోన్న బుల్లితెర సెల‌బ్రిటీలు వీరే

Small Screen Celebrities: ఆ మ‌ధ్య వ‌ర‌కు త‌మ పిల్ల‌ల‌కు 20 ఏళ్లు వ‌చ్చాయంటే ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి ఆలోచించ‌డం మొద‌లుపెట్టేసేవారు. అప్పుడు 25 ఏళ్లు దాటిన వారిని ముదురు బెండ‌కాయ‌ల‌తో పోల్చేవారు. అయితే రాను రాను పెళ్లి వ‌య‌సు పెరుగుతూనే ఉంది. ఒంటి మీదికి 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కంటే కెరీర్ మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఇక సెల‌బ్రిటీల్లో కొంద‌రైతే త‌మ వ‌య‌సును ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కాగా నాగార్జున సినిమా మ‌న్మ‌థుడులో చెప్పిన‌ట్లుగా వద్దురా సోద‌రా.. పెళ్లంటే నూరేళ్ల మంట‌రా అన్న దాన్ని బాగా ఫాలో అవుతున్న కొంద‌రు బుల్లితెర సెల‌బ్రిటీలు త‌మ బ్యాచిర‌ల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారెవ‌రంటే

  • |