తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ (Rashmi Gautam) అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఆరెంజ్ కలర్ ట్రెండీ వేర్ లో అందాల పూల బొమ్మగా కనువిందు చేస్తోంది రష్మీ. (Image Credit : Instagram)