Home » photogallery » movies » RASHMI GAUTAM SAYS NO TO EXPOSE WORDS SHOCKS NETIZENS NR

Rashmi Gautam: రష్మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందా? అందుకే ఎక్స్‌పోజ్ చెయ్యనంటుందా?

Rashmi Gautam: రష్మీ గౌతమ్.. బుల్లితెరపై స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా, ఢీ షో లో టీమ్ లీడర్ గా చేస్తూ రష్మీ గౌతమ్ బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే రష్మీ గౌతమ్ ఎక్స్‌పోజ్ చెయ్యడం, నడుము చూపించడం వంటివి బ్లాక్ బస్టర్ సినిమాలో లేవు అని.. ఇకపై ఉండవని షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. అలా చెప్పడానికి కారణం ఆమె గతంలో గ్లామరస్ రోల్స్ చేసినందుకు సెక్సీ, అదీ.. ఇదీ అంటూ కామెంట్లు చేశారు అని అందుకే ఎక్స్ పోజ్ చెయ్యనట్టు చెప్పగా.. ఆ వార్త విన్న నెటిజన్లు అంత రష్మీకి పెళ్లి ఫిక్స్ అయిందేమో.. అందుకే ఇలా అంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మీ గౌతమ్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.