Home » photogallery » movies »

RASHMI GAUTAM LOOKS RAVISHING IN HER LATEST RED DRESS PHOTOSHOOT PICS GOES VIRAL SEE HERE SR

Rashmi Gautam: ఎరుపు రంగు డ్రెస్‌లో పిచ్చేక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ.. రష్మీ గౌతమ్..

Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.