హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmi Gautam: లేటెస్ట్ ఫోటో షూట్‌లో రష్మి గౌతమ్ అందాల అరాచకం.. ఇది నెక్ట్స్ లెవల్ అంటున్న నెటిజన్స్..

Rashmi Gautam: లేటెస్ట్ ఫోటో షూట్‌లో రష్మి గౌతమ్ అందాల అరాచకం.. ఇది నెక్ట్స్ లెవల్ అంటున్న నెటిజన్స్..

Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

Top Stories