Rashmi Gautam: వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా మెరిసిపోతున్న యాంకర్ రష్మి
Rashmi Gautam: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. సమకాలీన సామాజిక అంశాలపై స్పందించడంతో పాటు తనకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా కొత్త ఫొటోలను షేర్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ . ఆ ఫొటోలు మీకోసం..