Home » photogallery » movies »

RASHMI GAUTAM IS AN ARTIST WHO IS FAMOUS IN JABARDASTH COMEDY SHOW MK

Rashmi Gautam: కొంటె చూపుతో యువత మదిని దోచుకుంటున్న రష్మీగౌతమ్‌ను చూస్తుంటే...

జబర్దస్త్ కామెడీ షో అంటూ కుర్రకారును పలకరించే భామ రేష్మీ, బుల్లితెరపైనే కాదు ఈ భామ వెండితెరపై కూడా మెరుపులు మెరిపించడంలో దిట్ట. సోషల్ మీడియాలో అయితే ఈ భామకు అడ్డూ అదుపూ అస్సలే లేదు. నిత్యం సెన్సేషనల్ ట్వీట్లతో నెట్టింట మంటలు పుట్టించడం ఈ భామకు వెన్నతో పెట్టిన విద్య...