హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmi Gautam: పొట్టి గౌనులో నారింజ పండులా మెరిసిపోతున్న రష్మీ.. ఫోటో చూస్తే?

Rashmi Gautam: పొట్టి గౌనులో నారింజ పండులా మెరిసిపోతున్న రష్మీ.. ఫోటో చూస్తే?

Rashmi Gautam: రష్మీ గౌతమ్... బుల్లితెరపై ఈమెకు ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం బుల్లితెరపై కనిపిస్తూ.. ప్రేక్షకులను అలరించే ఈ భామ నిత్యం ఫోటో షూట్ లతో అందరిని మెప్పిస్తుంది. ఇక అలానే తాజాగా తీసుకున్న ఓ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రష్మీ గౌతమ్ పొట్టి గౌను ధరించి నారింజ పండులా మెరిసిపోతుంది. మీరు ఓసారి ఆ ఫోటోలు చూడండి.

Top Stories