హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmi Gautam: హాటు ఫోజులతో మైండ్ బ్లాంక్ చేస్తోన్న రష్మి గౌతమ్.. జబర్ధస్త్ భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Rashmi Gautam: హాటు ఫోజులతో మైండ్ బ్లాంక్ చేస్తోన్న రష్మి గౌతమ్.. జబర్ధస్త్ భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

Top Stories