Home » photogallery » movies »

RASHMI GAUTAM EXTRA JABARDASTH ANCHOR LATEST HOT BLUE TOP GOES VIRAL ON SOCIAL MEDIA TA

Rashmi Gautam : బ్లూ టాప్‌లో రష్మి గౌతమ్ అందాలు అదరహో.. మెస్మరైజ్ చేస్తోన్న జబర్ధస్త్ బ్యూటీ..

Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.