హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashi Khanna: నాగ చైతన్య ముందే డేటింగ్ కోరిక బయటపెట్టిన యంగ్ హీరోయిన్.. రాశీ ఖన్నా మనసులో మాట!!

Rashi Khanna: నాగ చైతన్య ముందే డేటింగ్ కోరిక బయటపెట్టిన యంగ్ హీరోయిన్.. రాశీ ఖన్నా మనసులో మాట!!

Rashi Khanna Naga Chaitanya: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్ అభిమానుల ముందు పెడుతోంది రాశి ఖన్నా. ఇటీవలి కాలంలో అయితే హాట్‌ డోస్ పెంచేసి ఆయా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన డేటింగ్ కోరిక బయటపెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Top Stories