Rashi Khanna Photo Shoot: రాశీ ఖన్నా అనగానే ప్రతి ఒక్కరికీ బొద్దుగుమ్మనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు తన లుక్ పూర్తిగా మార్చేసుకొని ఆశ్చర్యపరుస్తోంది రాశీ. తాజాగా తన ఎద పొంగులను హైలైట్ చేస్తూ యమ కిక్కిచ్చింది ఈ బ్యూటీ.
యంగ్ లేడీస్ సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తున్న ఫోటో షూట్స్ ఆన్ లైన్ మాద్యమాలను షేక్ చేస్తున్నాయి. ఈ బాటలోనే తాజాగా యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
2/ 9
ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా (Rashi Khanna) యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. సినిమాల పరంగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా వాడేస్తోంది ఈ అందాల భామ.
3/ 9
గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత క్రేజీ ఆఫర్స్ కొట్టేసింది. సుప్రీమ్, బెంగాల్ టైగర్, జిల్, శివమ్ఎం వెంక్యమామ, హైపర్, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాల్లో నటించింది.
4/ 9
దీంతో స్టార్ స్టేటస్ వరించనప్పటికీ.. అమ్మడి అందాల తడికి అంతా కనెక్ట్ అయ్యారు. దీంతో రాశీ ఖన్నా పాపులారిటీ పెరిగిపోయింది. తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పర్చుకుంది ఈ యంగ్ హీరోయిన్.
5/ 9
ఇటీవల మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీ ఖన్నా. అదే విధంగా నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన హాట్ డోస్ జనం ముందు పెడుతోంది రాశీ.
6/ 9
రాశీ ఖన్నా అనగానే ప్రతి ఒక్కరికీ బొద్దుగుమ్మనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు తన లుక్ పూర్తిగా మార్చేసుకొని ఆశ్చర్యపరుస్తోంది రాశీ. రెగ్యులర్ వర్కవుట్స్ చేస్తూ తన రూపాన్ని మొత్తం మార్చుకుంది. ఆమె శరీర సౌష్టవం విషయంలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రస్తుతం స్లిమ్ లుక్ లోకి మారిపోయింది ఈ బ్యూటీ.
7/ 9
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్ అభిమానుల ముందు పెడుతోంది రాశి ఖన్నా. ఇటీవలి కాలంలో అయితే హాట్ డోస్ పెంచేసి ఆయా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.
8/ 9
ఈ క్రమంలోనే తాజాగా రాశీ ఖన్నా పోస్ట్ చేసిన ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా నాజూకు అందాలతో మాయ చేసింది. ఈ ఫొటోల్లో రాశీ ఎద పొంగులు హైలైట్ అవుతుండటంతో రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
9/ 9
సినిమాల పరంగా చూస్తే ఇటీవల రాశి ఖన్నాకి ఏ మూవీ అంతగా కలసి రావడం లేదు. దీంతో బడా ప్రాజెక్టుల్లో భాగం కావడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేస్తోంది ఈ అందాల సోయగం.