హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ranveer Singh: ఆ న్యూడ్ ఫోటోలు నావి కాదు.. పోలీసులకు షాక్ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్..!

Ranveer Singh: ఆ న్యూడ్ ఫోటోలు నావి కాదు.. పోలీసులకు షాక్ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్..!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోలు ఎంత పెద్ద రచ్చ రేపాయో తెలిసిందే. ఆయన న్యూడ్ ఫోటో షూట్ పై మహిళ సంఘాలు మండిపడ్డాయి, పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈక్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి రణ్‌వీర్‌ను విచారణ చేశారు. అయితే ఈ విచరణలో రణ్ వీర్ షాకింగ్ కామెంట్లు చేశారు.

Top Stories