Home » photogallery » movies »

RANGASTHALAM MOVIE DO YOU KNOW LIPLOCK SCENE BEHIND STORY RAM CHARAN SAMANTHA HERE ARE THE DETAILS TA

Rangasthalam : ’రంగస్థలం’లో రామ్ చరణ్, సమంత మధ్య లిప్‌లాక్ సీన్.. ? అసలు కథ ఇదే..

Rangasthalam - Ram Charan - Samantha | ‘మగధీర’ తర్వాత సరైన  సక్సెస్ ‌లేని మెగాపవర్ స్టార్  రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాలో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, సమంతల నటనతో పాటు వీళ్లిద్దరి మధ్య లిప్‌లాక్ సీన్ కూడా హైలెట్‌గా నిలిచింది.