హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: బ్రహ్మస్త్ర రన్ టైం లాక్.. సినిమా ఎంతసేపంటే..!

Brahmastra: బ్రహ్మస్త్ర రన్ టైం లాక్.. సినిమా ఎంతసేపంటే..!

ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటగ నటించిన సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేసుకుంది.

Top Stories