ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) తొలిసారి జంటగా కనిపించడం విశేషం. అదేవిధంగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, రణ్బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు.