హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: బాక్సాఫీస్ వద్ద బ్రహ్మస్త్ర దూకుడు... మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు..!

Brahmastra: బాక్సాఫీస్ వద్ద బ్రహ్మస్త్ర దూకుడు... మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు..!

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగ నటించిన మూవీ బ్రహ్మస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ 9న పలు భాషాల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా ఇప్పుడు భారీగా కలెక్షన్లతో దూసుకెళ్తుంది. దేశ వ్యాప్తంగా మూడురోజుల్లో బ్రహ్మస్త్ర 128 కోట్లె కలెక్ట్ చేసింది.

Top Stories