సినిమాల పరంగా సెలెక్టెడ్ కథలతో అలరిస్తున్నారు రానా. కెరీర్ ప్రారంభించిన కొంతకాలానికే పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన ఆయన ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్లో రానా బాబాయ్, టాలీవు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా భాగమవుతుండటం విశేషం.