Home » photogallery » movies »

RANA DAGGUBATI SENT GIFT TO ANUSHKA SHETTY ACTRESS SHARES IN SOCIAL MEDIA MNJ

Anushka- Rana: అనుష్క‌కు గిఫ్ట్ పంపిన రానా.. సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన దేవ‌సేన‌

సినిమాల‌కు యోగా బ్యూటీ అనుష్క శెట్టి కాస్త దూరంగా ఉంటున్నారు. అనుష్క న‌టించిన నిశ్శ‌బ్దం గ‌తేడాది ఓటీటీలో విడుద‌ల కాగా.. ఆ త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో చిత్రానికి ఆమె ఓకే చెప్ప‌లేదు. ఇక ఇప్పుడు అనుష్క త‌న కుటుంబంతో స‌మ‌యాన్ని గ‌డుపుతుంది.