Home » photogallery » movies »

RANA DAGGUBATI SAI PALLAVI VIRATA PARVAM OTT STREAMING DATE FIX OFFICIALLY ANNOUNCED TA

Virata Parvam OTT Streaming : విరాట పర్వం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. అధికారిక ప్రకటన..

Virata Parvam OTT Streaming : వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జోడిగా నటించిన మూవీ ‘విరాట పర్వం’. ఈ నెల 17న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కమర్షియల్‌గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అంతేకాదు వారం రోజుల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఈ సినిమాను విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీ‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.